అక్కడ ఒక కీలక ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉంది. ఆర్టిస్టుల డేట్స్ ఇప్పటికి సెట్ కావడంతో గత ఏడాది పూర్తి చేయాల్సి ఈ షెడ్యూల్ ఇప్పటికి మార్చారు. సో పోలింగ్ తేది ఏప్రిల్ 11న చిరు ఇండియాలోనే ఉండరని టాక్. ఇది అనివార్యమని అలా కాకుండా వాయిదా వేసుకుంటే మళ్ళి కాల్ షీట్స్
సమస్య వచ్చే ప్రమాదం ఉండటంతో ఫైనల్ గా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు
సో చిరు ఏ రకంగానూ జనసేనకు మద్దతు ఇవ్వడం కాని ప్రచారంలో పాల్గొనడం కాని జరగదనే క్లారిటీ వచ్చేసింది. మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరే బాధ్యతలు మోయాలి. చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అనే స్పష్టత పార్టీకి సైతం లేదు. అందులో యాక్టివ్ గా ఉండటం ఎప్పుడో మానేసిన చిరు ధ్యాస సైరా మీద మాత్రమే ఉంది. దసరా విడుదల టార్గెట్ చేశారు కాబట్టి ఆలోపు మొత్తం పూర్తి చేయాలి అంటే చేతిలో ఉన్న తక్కువ టైంలో రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టాలి. పైగా ప్రమోషన్ ఇంకా మొదలు పెట్టనేలేదు. ఈ నేపధ్యంలో అటు తమ్ముళ్ళ రాజకీయాలకు ఇటు పార్టీ వ్యవహారాలకు దూరంగా చిరు ఉండబోతున్నట్టు తెలిసింది

Quantity :
Add to Cart
No comments:
Post a Comment