అయితే దీప్ వీర్ ల వివాహాన్ని - వారి సప్తపదిని కళ్లారా చూడలేకపోయామని బాధపడిన వారందరికి ఇటీవల ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకునే కనువిందు చేసి షాకిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంటకు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న వారు ఓ చిలిపి కోరిక కోరారట. మీ వివాహాన్ని - మీరు నడిచి
న ఏడడుగులని ఎవరూ చూడలేకపోయారు. ఇదే వేదికపై ఆ దృశ్యాన్ని మరోసారి చేసి చూపించండని అడిగారట. అసలే ఇద్దరు కోతులు. ఇలా అడిగితే రెచ్చిపోయి అన్నంతపని చేసేయరూ ..అదే జరిగింది. అడిగిన వెంటనే అందుకు సిద్ధమైన రణ్ వీర్ - దీపికా అవార్డుల వేడుక సాక్షిగా ఏడడుగులు నడిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తడం విశేషం.

Quantity :
Add to Cart
No comments:
Post a Comment