Wednesday, March 20, 2019

అవార్డుల వేదికపై ప్రేమజంట సప్తపది!

No comments:
అయితే దీప్ వీర్ ల వివాహాన్ని - వారి సప్తపదిని కళ్లారా చూడలేకపోయామని బాధపడిన వారందరికి ఇటీవల ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకునే కనువిందు చేసి షాకిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంటకు కార్యక్రమాన్ని  హోస్ట్ చేస్తున్న వారు ఓ చిలిపి కోరిక కోరారట. మీ వివాహాన్ని - మీరు నడిచి

మెగా బ్రదర్స్ కు దూరంగా సైరా

No comments:
అక్కడ ఒక కీలక ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉంది. ఆర్టిస్టుల డేట్స్ ఇప్పటికి సెట్ కావడంతో గత ఏడాది పూర్తి చేయాల్సి ఈ షెడ్యూల్ ఇప్పటికి మార్చారు. సో పోలింగ్ తేది ఏప్రిల్ 11న చిరు ఇండియాలోనే ఉండరని టాక్. ఇది అనివార్యమని అలా కాకుండా వాయిదా వేసుకుంటే మళ్ళి కాల్ షీట్స్

పూణే వెళ్తున్న రామరాజు భీంలు

No comments:
జయ్ దేవగన్ అలియా భట్ లు ఇందులో పాల్గొనే అవకాశం లేదని తెలిసింది. అలియా భట్ జూలై తరువాతే జాయిన్ అవుతుందని సమాచారం. ఇప్పటిదాకా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు మరికొన్ని లొకేషన్స్ లో రెండు షెడ్యూల్స్ తీసిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు పూణేతో పాటు అహ్మదాబాద్ కూడా వెళ్తుంది. నార్త్ లో సాగే కథ అని చెప్పారు కాబట్టి ఈ ప్రాంతాలు కీలకంగా మారుతున్నాయి. మరోవైపు కీరవాణి ట్యూన్స్ కంపోజింగ్ మొదలు పెట్టారు. 

all image